భౌగోళిక ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్, లాజిస్టిక్స్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో లగ్జరీ కార్ల ధరల పెంపు అనివార్యమని వోల్వో కార్స్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. తమ విక్రయాల్లో 25% వాటా ఈవీలదేనని వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తెస్తామని, త్వరలోనే ES90 SUV, సెడాన్ మోడళ్లను లాంచ్ చేస్తామని ప్రకటించారు.
వ్యాపారం
ధరలు పెంచిన వోల్వో కార్స్ ఇండియా


