హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో HCL టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్

సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, L&T, ఐటీసీ, SBI, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. HCL టెక్నాలజీస్, బీఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 4174 వద్ద ట్రేడవుతోంది.