JGL: సూపర్ ఎల్‌నినోను సమిష్టిగా ఎదుర్కునేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ జగిత్యాల రూరల్ మండలంలోని అంబారిపేట రైతు వేదికలో జరిగింది. కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. నీరు అందుబాటులో లేకుంటే సాగుకు దూరంగా ఉండాలని పశు సంపదను కాపాడుకోవాలని మల్లు పిలుపునిచ్చారు.
తెలంగాణ
రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్


