JGL: కథలాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న 220 KV విద్యుత్ సబ్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని అధికారులను NPDCL CMD వరుణ్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ముందస్తు ప్రణాళికతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
సబ్ స్టేషన్ నిర్మాణ పనుల పరిశీలన


