MNCL: తాండూర్ మండల కేంద్రంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పులగం తిరుపతి ఆధ్వర్యంలో 40 మంది మహిళలకి చీరల పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ మాట్లాడుతూ.. PM మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం BJP అన్నారు.
వార్తలు
BJP ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ


