KRNL: ఆదోని సీనియర్ న్యాయవాది వై.ఎం. మల్లికార్జునపై జరిగిన దాడిని లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ తులజాపూర్ స్వప్న ఖండించారు. సోమవారం కుల పెద్దలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కూటమి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
వార్తలు
దాడిని ఖండించిన లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్


