NDL: ఆళ్లగడ్డ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
వార్తలు
ఆళ్లగడ్డ డీఎస్పీగా రవికుమార్ బాధ్యతలు


