ADB: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.4 కోట్ల వ్యయంతో చెక్ డ్యామ్ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. ఆదిలాబాద్ లాండసాంగి పంప్ హౌస్‌ను కలెక్టర్ రాజర్షిషా, ఛైర్పర్సన్ అనూష, అధికార బృందం సందర్శించింది. త్వరలోనే పనులు చేపట్టి తాగునీటి సమస్య తీరుస్తామన్నారు.
తెలంగాణ
తాగునీటి సమస్యకు ముందస్తు చర్యలు


