హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు ప్రత్యన్మాయ పంటలు సాగుచేసుకోవాలి

MDK: ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులందరూ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ అధికారి స్రవంతి సూచించారు. సోమవారం రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు.