హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

BHPL: చిట్యాల మండలం గిద్దెముత్తారం గ్రామానికి చెందిన పంగ శ్రీనివాస్ (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 11న రాత్రి తండా సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం లైట్ల వెలుతురు కళ్లపై పడటంతో బైక్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలవడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యలు వెల్లడించారు.