NGKL: కల్వకుర్తి పట్టణ శివారులోని సర్వే నంబర్ 766లో ఉన్న ప్రభుత్వ డొంక బాటను ఆక్రమించి అక్రమంగా వెంచర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి పట్టణానికి చెందిన మల్లేశ్ డిప్యూటీ తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఆక్రమణదారులు అనుమతి లేకుండా లేఅవుట్ చేసి, హద్దురాళ్లు తొలగించి ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని ఆరోపించారు.
తెలంగాణ
డొంక బాట ఆక్రమణపై చర్యలకు వినతి


