PDPL: ధర్మారం మండల పరిషత్ ఆధ్వర్యంలోని 3 షెటర్స్ అద్దె కోసం బహిరంగ వేలం దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంపీడీవో సుమలత తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 14 లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 15న వేలం నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
వార్తలు
'షెటర్లకు బహిరంగ వేలం దరఖాస్తులు ఆహ్వానం'


