కరీంనగర్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బీపీ మాత్రలు, మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఫీజులను నియంత్రించాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: సీపీఎం


