ASF: మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం చారికి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ వేతనాలు, కోడిగుడ్ల బిల్లులు, మెనూ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
‘భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి’


