హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి సిమెంట్ ధ‌ర‌ల పెంపు.. ఎంతంటే?

దేశంలో సిమెంట్ బస్తాల ధరలు మరోసారి పెరగనున్నాయి. అక్టోబర్ మూడో వారం నుంచి సిమెంట్ తయారీ సంస్థలు బస్తాపై రూ.10 నుంచి రూ.15 వరకు ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఇందన వ్యయాలు, ప్యాకింగ్ మెటీరియల్ ధరలు అధికం కావడమే ఈ నిర్ణయానికి మూలకారణమని 'MK రీసెర్చ్' నివేదిక పేర్కొంది.