ADB: ఎల్‌నినో దృష్ట్యా ప్రజలు నీటి వృధాను అరికట్టాలని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం సిర్సన్న రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల ప్రత్యేక అధికారి రవి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. నీటి లభ్యత లేని చోట యాసంగి పంటలు వేయవద్దని రైతులకు సూచించారు.
తెలంగాణ
నీటి వృధాను అరికట్టాలి: మంత్రి తుమ్మల


