హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినోను సమిష్టిగా ఎదుర్కోవాలి: మల్లు

SRCL: సూపర్ ఎల్‌నినోను సమిష్టిగా ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం కలెక్టర్లు, రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సిరిసిల్ల చంద్రంపేట రైతు వేదిక నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. భూగర్భ జలాలు తగ్గాయని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు.