హైదరాబాద్: 28°C
క్రీడలు

IPL స్టార్ ప్లేయ‌ర్‌కు సర్జరీ

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ బట్లర్ ఎడమ కాలుకు విజయవంతంగా సర్జరీ పూర్తయింది. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేస్తూ వెల్లడించాడు. 'సర్జరీ పూర్తయింది, ప్రస్తుతం రికవరీలో ఉన్నా. ఎప్పుడూ లేనంత మోటివేటెడ్‌గా ఉన్నా' అని పేర్కొన్నాడు. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడటంతో బట్లర్ పాక్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.