టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయని మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోకి వచ్చే కుర్రాళ్లకు ఫీల్డింగ్ స్కిల్స్ ఏమాత్రం లేవన్నాడు. గత 18 నెలలుగా ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్యానించాడు. WIతో సిరీస్‌లో వరుసగా క్యాచ్‌లు వదిలేశారని గుర్తు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో సమానంగా ఫీల్డింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు.
క్రీడలు
టీమిండియాపై మాజీ ఫీల్డింగ్ కోచ్ అసంతృప్తి


