హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనిల్ కుమార్‌ను కలిసిన వైసీపీ నేతలు

GNTR: కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యి జిల్లా జైల్లో ఉన్న అనిల్ కుమార్ రెడ్డిను వైసీనీ నేతలు కలిసి పరామర్శించారు. ఈ మూలాఖత్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, నగర పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు.