PLD: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం తన స్వగ్రామమైన పెదపరిమిలో పర్యటించారు. గ్రామంలో ప్రతిష్టించిన శ్రీ కనకదుర్గమ్మ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రవీణ్


