హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగులోకి గోరన్ చెరువులో భూ వివాదం.!

అన్నమయ్య: గాలివీడు మండలం గోరన్ చెరువులో భూ వివాదం వెలుగుచూసింది. సర్వే నంబర్‌ 2లోని 2.40 ఎకరాల భూమిని తన తమ్ముడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గాజుల ప్రభావతమ్మ ఆరోపించారు. తనను అడ్డుకుంటూ దాడికి పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.