NDL: బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.25,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి విరాళం


