నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేట లోని జీటీడీ చౌశింగ హాల్లో సోమవారం అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, నియంత్రణ చర్యలపై అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దూలపల్లి అటవీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ కే. శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి గంగారెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై శిక్షణ


