GDWL: గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ను స్థానిక MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. అన్ని రకాల బట్టలు నాణ్యమైన సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో వుండే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే


