చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ ప్రజల నుంచి 3 వినతులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్‌కు 2, ఇంజనీరింగ్ విభాగానికి ఒకటి వచ్చాయి. ఈ వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో డాక్టర్ అనిల్ కుమార్, ఏసీపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు నగరపాలక సంస్థ పీజీఆర్‌ఎస్‌లో 3 వినతులు


