SRPT: నేరేడుచర్లలో నాయనమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సలీం పాషా (42)ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో నమోదైన కేసులో బెయిల్‌పై విడుదలైన అనంతరం కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో హుజూర్‌నగర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నేరేడుచర్ల పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచామని సీఐ చరమందరాజు తెలిపారు.
తెలంగాణ
కోర్టు వాయిదాలకు డుమ్మా.. హత్య కేసు నిందితుడు అరెస్ట్


