హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమాచార హక్కును సద్వినియోగం చేసుకోండి'

MLG: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు RTI చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటకూరి శ్రీకాంత్ గౌడ్ కోరారు. సోమవారం మల్లంపల్లి అంబేద్కర్ సెంటర్‌లో ఆర్టీఐపై అవగాహన సదస్సు నిర్వహించి, అంబేద్కర్‌కు వినతి సమర్పించారు. ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం పొందేందుకు ప్రజలు ఈచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.