ASF: ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత సూచించారు. సోమవారం జన్కాపూర్ రైతు వేదికలో వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. రీసర్వేకు ప్రతి మండలానికి రెండు బృందాలు, జిల్లాలో 13 రోవర్లు ఉన్నాయన్నారు. టాస్క్ కేంద్రంలో ఉచిత బ్యాంకింగ్ శిక్షణ ప్రారంభించారు.
తెలంగాణ
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్


