వినూ మన్కడ్ అండర్-19 టోర్నీలో రాహుల్ ద్రవిడ్ కొడుకు అన్వయ్ ద్రవిడ్ 41 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 85 పరుగులు చేశాడు. దీంతో కర్ణాటక 418 పరుగులు చేసి, ఢిల్లీపై 198 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 32 పరుగులు చేశాడు. భారత దిగ్గజాల కుమారులు ప్రత్యర్థులుగా తలపడటం విశేషం.
క్రీడలు
ద్రవిడ్ కొడుకు విధ్వంసం


