KDP: ప్రజా ఫిర్యాదులను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ఆదేశం


