హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీరు నేరుగా తాగకండి!

నిర్మల్ మున్సిపాలిటీ నుండి వచ్చే తాగు నీటిని వేడి చేసి, చల్లార్చి తాగాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి వచ్చే ఈ నీటిలో  ఆల్గే ఏర్పడడం వల్ల నీరు ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులోకి వస్తుందని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రజలు భయపడవద్దని సూచించారు.