హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఉలసయ్య

అన్నమయ్య: రాయచోటి రూరల్ సర్కిల్ సీఐగా కె. ఉలసయ్య బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న సీఐ రోషన్ కడప రూరల్‌కు బదిలీ అయ్యారు. ఉలసయ్య గతంలో రాజంపేట, ఆర్.కె. వ్యాలీ, బద్వేల్, ప్రొద్దుటూరు, వాయల్పాడు ప్రాంతాల్లో సీఐగా విధులు నిర్వహించారు.