హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కడప మేయర్ రిజర్వేషన్ జనరల్ మహిళకి కేటాయింపు 
★ పెన్నానదిలో ఇసుక తవ్వితే కేసులు నమోదు చేసి యంత్రాలను సీజ్ చేస్తాం: తహసీల్దార్ విజయకుమార్
★ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో చిరుధాన్యాల చిక్కీలు పంపిణీ మొదలు 
★ ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యతాయుతంగా పరిష్కరించాలి: కలెక్టర్ శ్రీధర్