నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 16 17 18 తేదీల్లో జాతీయ స్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ అండర్ 18,19 విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వన్నెల భూమన్న తెలిపారు. ఈ పోటీలకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారని క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
ఈనెల 16 నుంచి జాతీయ స్థాయి నెట్ బాల్


