హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్‌లో సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్

NZB: నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్‌-1పై తనిఖీలు నిర్వహిస్తున్న GRP, RPF సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న కమరుద్దీన్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సెల్‌ఫోన్ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు రైల్వే ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.