MDCL: AS రావు నగర్ డివిజన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, AS రావు నగర్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డితో కలిసి MMC కమిషనర్‌ను కలిసి డివిజన్‌లోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. జీఆర్ రెడ్డి నగర్‌లో హనుమాన్ ఆలయం వరకు సిసి రోడ్డు వెయ్యాలని కోరారు
తెలంగాణ
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి


