MDK: తూప్రాన్ పెద్ద చెరువు కట్ట వద్ద బతుకమ్మ ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కన్ తొలగింపు పనులను చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పెద్ద చెరువు బతుకమ్మ ఘాటు వద్ద శుభ్రత పనులను చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లు


