W.G: కాళ్ల మండలం పెద అమిరంలోని ఉండి ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 128 మంది లబ్ధిదారులకు రూ.71 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు అందజేసిన డిప్యూటీ స్పీకర్


