KKD: టెలిగ్రామ్‌లో పెట్టుబడులతో తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు చేస్తామనే సందేశాలను నమ్మవద్దని కాకినాడ జిల్లా SP జి.బిందు మాధవ్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం కాకినాడలో ఆయన మాట్లాడారు. అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డబ్బులు రెట్టింపు చేస్తామనే సందేశాలను నమ్మవద్దు: ఎస్పీ


