కోనసీమ జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం ఏఆర్ కార్యాలయంలో వజ్ర వాహనాలు, డ్రోన్లు, ఆయుధాలు, రక్షణ కవచాలు, టియర్ గ్యాస్ పరికరాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఆయుధ సామాగ్రిని పరిశీలించిన ఎస్పీ


