హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరాభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

E.G: నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో పార్కులను అభివృద్ధి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని 1వ డివిజన్లో రూ.73 లక్షల వ్యయంతో 3 పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్కుల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.