NLR: బుచ్చి మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు త్రిపురాంబికా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పాలంకరణలతో ప్రత్యేక మండపంలో కొలువ తీర్చి అర్చకులు హారతి కార్యక్రమాలు చేపట్టారు. ఈవో శ్రీనివాసులురెడ్డి, ఛైర్మన్ అశోక్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
త్రిపురాంబికా దేవి అలంకారంలో అమ్మ వారు


