హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీని గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ నాగరాణి
★ ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారానికి ‘ధర్మ’ యాప్‌తో పేపర్‌లెస్ గ్రీవెన్స్: ఎస్పీ ప్రతాప్
★ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర జిల్లాస్థాయి అవార్డుల్లో నూజివీడు పురపాలక సంఘం ప్రథమ స్థానం
★ జిల్లాలో 13 నుంచి 16 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం