NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట లో ప్రతిష్టించిన దుర్గాదేవి మండపం దగ్గర సోమవారం అమ్మవారు భక్తులకు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. నిత్యం రాత్రి వేళల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా కుంకుమార్చన


