2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తన కెరీర్‌లోనే అతిపెద్ద షాక్ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ షోలో మాట్లాడిన రోహిత్.. 2007 నుంచి ఇప్పటివరకు అలాంటి కఠినమైన సమయాన్ని చూడలేదని ఎమోషనల్ అయ్యాడు. టోర్నీ అంతా అద్భుతంగా ఆడినా ఓటమి ఎదురైందన్నాడు. ఆటలు మనకు నేర్పించే పాఠం ఇదేనని పేర్కొన్నాడు.
క్రీడలు
రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్


