నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి రాములు ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సర్పంచ్ శారద పెండింగ్ బిల్లులపై ఫిర్యాదు చేయగా, పనులు పూర్తైనా చెల్లింపులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీవోకు చెక్ పవర్ అప్పగించారు.
తెలంగాణ
అమ్రాబాద్ సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు


