హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యకర్త కుటుంబ సభ్యులకు పరామర్శ

NLG: దామరచర్ల మండలం కేశవపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గుంజ రాయప్ప మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ గ్రామానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.