KKD: కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ముద్రించిన ఐడీ కార్డులను మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట నరసింహం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి వైసీపీ కట్టుబడి ఉందని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐడీ కార్డులు పంపిణీ చేసిన వైసీపీ


