హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తమ్మ తల్లి ఉత్సవాలలో కబడ్డీ పోటీలు ప్రారంభం

SKLM: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి 101వ కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను సోమవారం ప్రారంభించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంచుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.